Rahul Gandhi | స్వర్ణదేవాలయంలో గిన్నెలను శుభ్రం చేసిన రాహుల్.. వీడియో
Rahul Gandhi | సిక్కుల పవిత్ర క్షేత్రమైన పంజాబ్ (Punjab) అమృత్సర్ (Amritsar)లోని స్వర్ణదేవాలయాన్ని (Golden Temple) కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) సోమవారం సందర్శించారు.
Rahul Gandhi | సిక్కుల పవిత్ర క్షేత్రమైన పంజాబ్ (Punjab) అమృత్సర్ (Amritsar)లోని స్వర్ణదేవాలయాన్ని (Golden Temple) కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi ) సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడ అకల్ టక్త్ను సందర్శించారు. అనంతరం సేవ (Sewa)లో పాల్గొని.. భక్తులు ఉపయోగించిన గిన్నెలను శుభ్రం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | Punjab: Congress MP Rahul Gandhi offers ‘Sewa’ at Golden Temple in Amritsar. pic.twitter.com/D8JZLRIOoR
— ANI (@ANI) October 2, 2023
Punjab | Congress MP Rahul Gandhi offered ‘Sewa’ at the Golden Temple in Amritsar.
(Source Congress) pic.twitter.com/7VuK7Tvtbc
— ANI (@ANI) October 2, 2023
Also Read..
Mexico Church | చర్చిపైకప్పు కూలి 10 మంది మృతి.. 60 మందికిపైగా గాయాలు
Virat Kohli | రేపు రెండో వామప్ మ్యాచ్.. ఉన్నట్టుండి ముంబై ఫ్లైట్ ఎక్కిన కోహ్లీ.. ఆమెకోసమేనా?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

