సుప్రీం మార్గదర్శకాల ప్రకారమే పూరి రథయాత్ర

భువనేశ్వర్: ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్రను ఈ ఏడాది కూడా నిర్వహించనున్నారు. కానీ భక్తులు లేకుండానే.. కోవిడ్ నియమావళితో యాత్ర సాగుతుందని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమీసనర్ ప్రదీప్ కే జెనా తెలిపారు. కేవలం ఆలయ అర్చకులు, కొద్ది మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించనున్నట్లు ఆయన చెప్పారు. గత ఏడాది కూడా సుప్రీం మార్గదర్శకాల ప్రకారమే జగన్నాథుడి రథయాత్ర సాగింది. జూలై 12వ తేదీన పూరిలో రథయాత్ర జరగనున్నది. అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రథయాత్రను నిషేధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

