VAT on petrol and diesel | పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచిన పంజాబ్ ప్రభుత్వం
VAT on petrol and diesel | పంజాబ్‌లో భగవంత్‌సింగ్ మాన్ నేతృత్వంలోని ఆప్ సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలపై విలువ ఆధారిత పన్ను (VAT) ను పెంచింది.
అమృత్సర్: పంజాబ్‌లో భగవంత్‌సింగ్ మాన్ నేతృత్వంలోని ఆప్ సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలపై విలువ ఆధారిత పన్ను (VAT) ను పెంచింది. వ్యాట్ పెంపు తర్వాత లీటర్ పెట్రోల్ ధర రూ.98.65 కు, డీజిల్ ధర రూ.88.95 కు పెరిగింది. కాగా 2023లో పంజాబ్ సర్కారు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచడం ఇది రెండోసారి. గత ఫిబ్రవరిలో కూడా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.90 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు పక్కదారి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

