29న మహాకాళేశ్వరుడిని దర్శించుకోనున్న రాష్ట్రపతి కోవింద్
భోపాల్ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ రెండు రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సదస్సులో పాల్గొననున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై మధ్యప్రదేశ్ సీఎం ఏర్పాట్లపై ఆరా తీశారు. పర్యటనలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రపతి భోపాల్ చేరుకుంటారు. 28న భోపాల్లో ఆరోగ్య సంస్థల నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 29న భోపాల్ నుంచి ఉజ్జయినికి వెళతారు. ఇక్కడ కాళిదాస్ అకాడమీలో అఖిల భారత ఆయుర్వేద సదస్సులో పాల్గొని, ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా మహాకాల్ ఆలయంలో పూజలు చేయనున్నారు. అనంతరం ఇండోర్ మీదుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

