భారత టీచర్ ఫార్ములాకు ప్రశంసలు
ప్రార్థన నుంచి క్రీడల వరకు విద్యార్థుల రోజువారీ కార్యకలాపాలతో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గజేంద్ర సింగ్ రాథోడ్ రూపొందించిన విద్యా బోధన విధానాలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి.
- ప్రపంచ విద్యా సదస్సులో సమర్పణ
న్యూఢిల్లీ, నవంబర్ 29: ప్రార్థన నుంచి క్రీడల వరకు విద్యార్థుల రోజువారీ కార్యకలాపాలతో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గజేంద్ర సింగ్ రాథోడ్ రూపొందించిన విద్యా బోధన విధానాలు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఆయన రూపొందించిన సైకిల్ ఆఫ్ గ్రోత్ ఫార్ములా, బోధనా పద్ధతులు ఆబుదాబీలో జరిగిన ప్రపంచ విద్యా సదస్సులో ప్రశంసలు పొందాయి. ఇది విద్యార్థి అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఈ విధానంలో రోల్ ప్లేల ద్వారా టీచర్లు బోధన పద్ధతులను మెరుగుపరుచుకున్నారని ఆయన వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

