గోవాలో అందరి అంచనాలు తారుమారయ్యాయి : నరేంద్ర మోదీ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సానుకూల ఫలితాలే 2024లోనూ పునరావృతమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలకు సంకేతాలని ఆయన అభివర్ణించారు.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సానుకూల ఫలితాలే 2024లోనూ పునరావృతమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలకు సంకేతాలని ఆయన అభివర్ణించారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ యూపీ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని తాజా ఫలితాలతో రుజువైందని పేర్కొన్నారు.
బీజేపీ పాలనపై ప్రజలకు మరింత విశ్వాసం కలిగిందని చెప్పారు. స్త్రీశక్తి తమకు అండగా ఉందని కొత్తగా ఓటు హక్కు పొందిన యువత తమకు పట్టం కట్టారని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ గెలుపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్లో తమకు స్ధానాలు పెరిగాయని, గోవాలో అందరి అంచనాలు తారుమారయ్యాయని చెప్పుకొచ్చారు.
యూపీలో రెండోసారి పట్టం కట్టి రికార్డు సృష్టించారని అన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ సహా అన్ని ధరలూ మండుతుండగా యుద్ధం కారణంగా ధరలు పెరుగుతున్నాయని ధరల మోతను మోదీ సమర్ధించుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Pm Modi
- poll results
- UP Polls
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

