ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్న విజయన్

తిరువనంతపురం: కేరళ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం తన పదవికి రాజీనామా చేయనున్నారు. సీపీఐ (ఎం) రాష్ట్ర సెక్రటేరియట్ మంగళవారం సమావేశం కానుంది. కొత్త మంత్రివర్గంతోపాటు విజయన్ మరోసారి సీఎంగా ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 7 నుంచి 10వ తేదీ మధ్య ఉండే అవకాశం ఉంది.
కేరళలో 140 స్థానాలకుగాను ఎల్డీఎఫ్ 99 స్థానాల్లో గెలిచి తిరుగులేని మెజార్టీ సాధించిన విషయం తెలిసిందే. 40 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తున్నారు పినరయి విజయన్. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష యూడీఎఫ్ 41 స్థానాలకు పరిమితం కాగా.. బీజేపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. గతంలో ఉన్న ఒక్క స్థానంలోనూ కాషాయ పార్టీ ఓడిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Kerala
- Kerala Elections
- LDF
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

