దోస్తులను కలిస్తే మానసిక ప్రశాంతత
‘స్నేహితులు ఉంటారు. కుటుంబం ఉంటుంది. కానీ కొందరు స్నేహితులు కుటుంబం అవుతారు.’
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ‘స్నేహితులు ఉంటారు. కుటుంబం ఉంటుంది. కానీ కొందరు స్నేహితులు కుటుంబం అవుతారు.’ ఆత్మీయమైన స్నేహితులను కలిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. పాత స్నేహితులు, చిన్ననాటి స్నేహితులను కలసి కాసేపు సరదాగా గడిపితే మానసిక ఆరోగ్యం చాలా మెరుగుపడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అంతేకాదు కనీసం చిన్న ఫోన్ కాల్ లేదా మెసేజ్ చేసినా కానీ మానసిక ఆరోగ్యం పెరుగుతుందని చెబుతున్నారు. కరోనా సమయంలో చాలామందిలో మానసిక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా పెద్ద వయ స్సువారు చాలా ఇబ్బందులు పడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- friends
- Peace of mind
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

