Drone Recovered | పాక్ సరిహద్దుల్లో డ్రోన్, డ్రగ్స్ స్వాధీనం
Drone Recovered | పాక్ సరిహద్దుల్లోని గ్రామంలో బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది సోమవారం రోడన్వాలా ఖుర్ద్ పొల్లాల్లో డ్రోన్‌తో పాటు హెరాయిన్ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో బీఎస్ఎఫ్ అధికారులు సోదాల అనంతరం విచారణ జరిపి డ్రోన్, హెరాయిన్‌ను పోలీసులకు అప్పగించారు.
Drone Recovered | పాక్ సరిహద్దుల్లోని గ్రామంలో బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది సోమవారం రోడన్వాలా ఖుర్ద్ పొల్లాల్లో డ్రోన్‌తో పాటు హెరాయిన్ ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో బీఎస్ఎఫ్ అధికారులు సోదాల అనంతరం విచారణ జరిపి డ్రోన్, హెరాయిన్‌ను పోలీసులకు అప్పగించారు. సోమవారం పాక్‌కు వందల మీటర్ల దూరంలో ఉన్న బలగాలు గస్తీ తిరుగుతున్నాయి. ఈ సమయంలో గ్రామం వద్ద డ్రోన్ పడిపోయి ఉన్నట్లు బలగాలకు సమాచారం అందింది. వెంటనే ఆ ప్రాంతంలో బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఆపరేషన్‌లో డ్రోన్ దొరికిందని బీఎస్ఎఫ్ ఫోర్స్ అధికారి ప్రతినిధి తెలిపారు. డ్రోన్‌కు పసుపు రంగులో ఉన్న ప్యాకెట్‌ను కనిపించింది. ఇందులో 250 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే, పాక్ నుంచి వచ్చిన డ్రోన్ చైనాలో తయారైందిగా గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priya Bhavani Shankar | త్వరలో పెళ్లిపీటలెక్కనున్న ఇరుముడి హీరోయిన్ .. అబ్బాయి మరెవరో కాదు..!
యువ హాకీ క్రీడాకారుడు గణేష్‌కు ఆర్థిక ప్రోత్సాహం
Varanasi | వారణాసి తెలుగు థియేట్రికల్ రైట్స్‌కు రికార్డు ధర.. రూ.290 కోట్లకు కొనుగోలు చేసిన మైత్రి మూవీ మేకర్స్!
Belly Fat | పొత్తి కడుపు కింది భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సులభమైన వ్యాయామాలు.. ఇంట్లోనే చేయవచ్చు..
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

