Old vehicle deregistration | ఒక్కరోజులో లక్ష వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు

పాత వాహనాల డీరిజిస్ట్రేషన్ ప్రారంభించిన ఢిల్లీ సర్కార్
న్యూఢిల్లీ: పదేండ్లు దాటిన పాత డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియను ఢిల్లీ ప్రభుత్వం శనివారం ప్రారంభించింది. ఒక్కరోజులోనే దాదాపు లక్షకు పైగా వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఆయా వాహనాలకు ఎలక్ట్రిక్ కిట్ ఫిట్ చేసుకోవడం లేదా ఎన్ఓసీ పొందాకే ఇతర రాష్ర్టాల్లో అమ్ముకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. 15 ఏండ్లు దాటిన పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియను కూడా త్వరలో చేపడుతామని ఢిల్లీ రవాణాశాఖ పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

