కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో 32 కిలోల బంగారు ఆభరణాలు సీజ్
భువనేశ్వర్ : కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఎలాంటి ధృవపత్రాలు లేకుండా తరలిస్తున్న 32 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 16 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి 11:30 గంటల సమయంలో ముంబై – భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నలుగురి ప్రయాణికుల నుంచి 32 కిలోల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే బంగారు ఆభరణాలను తరలిస్తున్న వ్యక్తులు జీఎస్టీ డాక్యుమెంట్లు చూపలేదు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఒడిశా జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించారు. ఈ నలుగురు ముంబైకి చెందిన హస్ముఖ్లాల్ జైన్, సురేశ్ సహదేవ్ ఖారే, మహేశ్ భోమ్సార్, దీపక్ పటేల్ గా పోలీసులు గుర్తించారు. మొత్తం నాలుగు బాగ్యుల్లో 8 కిలలో చొప్పున బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు.
Bhubaneswar | Government Railway Police (GRP) seized over 32 kg of gold jewellery worth over Rs 16 crores from Mumbai-Bhubaneswar Konark Express yesterday
Four persons were detained in this connection for interrogation after they failed to produce valid GST documents, said GRP. pic.twitter.com/orRiJ0WFNS
— ANI (@ANI) March 3, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

