Kidnapping Cases | దేశంలో రోజుకు 294 కిడ్నాప్ కేసులు
Kidnapping Cases | దేశంలో 2022లో రోజుకు సగటున 294 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,588 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు, అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణాలు జరిగినట్లు తెలిపింది.
Kidnapping Cases | న్యూఢిల్లీ: దేశంలో 2022లో రోజుకు సగటున 294 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,588 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు, అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ దారుణాలు జరిగినట్లు తెలిపింది.
2022లో అపహరణకు గురైనవారిలో 1,16,109 మందిని సజీవంగా కాపాడగలిగినట్లు, 974 మంది మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపింది.
అత్యధిక కిడ్నాప్ కేసులు నమోదైన రాష్ర్టాలు
ఉత్తరప్రదేశ్ 16,262
మహారాష్ట్ర 12,260
బీహార్ 11,822
మధ్యప్రదేశ్ 10,409
పశ్చిమబెంగాల్ 8,088
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

