e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home Top Slides సేంద్రియ సాగు మార్గదర్శి రాధామోహన్‌ కన్నుమూత

సేంద్రియ సాగు మార్గదర్శి రాధామోహన్‌ కన్నుమూత

సేంద్రియ సాగు మార్గదర్శి రాధామోహన్‌ కన్నుమూత
  • అనారోగ్యంతో తుదిశ్వాస
  • ప్రధాని మోదీ సంతాపం

భువనేశ్వర్‌, జూన్‌ 11: ఒడిశా మాజీ సమాచార కమిషనర్‌, సేంద్రియ వ్యవసాయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన రాధామోహన్‌ (78) కన్నుమూశారు. అనారోగ్య కారణాల వల్ల గురువారం రాత్రి భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో ఆయన తుదిశ్వాస విడిచారు. సేంద్రియ వ్యవసాయంపై ఆయన ఎంతగానో కృషిచేశారు. సేంద్రియ వ్యవసాయ రంగానికి రాధామోహన్‌ చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సేంద్రియ సాగు మార్గదర్శి రాధామోహన్‌ కన్నుమూత

ట్రెండింగ్‌

Advertisement