‘విపక్షాలకు కామన్ ఎజెండా అవసరం’
విపక్షాలకు కామన్ ఎజెండా అవసరమని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేసి, తమ ఆలోచనలు కలిసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు.
మే 21, న్యూఢిల్లీ: విపక్షాలకు కామన్ ఎజెండా అవసరమని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రతిపక్షాలు వ్యక్తిగత ప్రయోజనాలను త్యాగం చేసి, తమ ఆలోచనలు కలిసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన సూచించారు. కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రముఖ ప్రతిపక్ష నాయకులు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చాలా మంది ప్రతిపక్ష నాయకులు హాజరైన ఈ సభ ప్రతిపక్షాల ఐక్యతకు సంకేతమా అని ఆయన ప్రశ్నించారు. విపక్షాలు భ్రమలు వీడి పని చేయాలన్నారు. అయితే కర్ణాటక సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఢిల్లీ సీఎంలను ఆహ్వానించకపోవడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
Realme | రియల్మీ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. నవంబర్ 16 నుంచి కొత్త విధానం అమల్లోకి!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

