Pralhad Joshi | ప్రతిపక్షాలు అంతరాయం కలిగిస్తే.. ఎన్నికలకు మించిన దారుణ ఫలితాలు: ప్రహ్లాద్ జోషి
Pralhad Joshi | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) ప్రతిపక్ష పార్టీలను ఘాటుగా హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగిస్తే, ఆదివారం చవిచూసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే దారుణాన్ని ఎదుర్కొంటారన్ని వార్నింగ్ ఇచ్చారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi) ప్రతిపక్ష పార్టీలను ఘాటుగా హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగిస్తే, ఆదివారం చవిచూసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే దారుణాన్ని ఎదుర్కొంటారన్ని వార్నింగ్ ఇచ్చారు. అయితే అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నియమ, నిబంధనల ప్రకారం ఇది జరుగాల్సి ఉందన్నారు.
కాగా, డిసెంబర్ 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ‘క్యాష్ ఫర్ క్వెరీ’ మరో రెండు ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ కీలక నివేదిక సమర్పించనున్నది. దీంతో పార్లమెంట్ సమావేశాలపై ఇది ప్రభావం చూపే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రతిపక్షాలను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ముందుగానే హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే దారుణాన్ని ఎదుర్కొంటారన్ని వార్నింగ్ ఇచ్చారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల మార్పుతోసహా 19 బిల్లులు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

