Akash Missile System | గాలిలోనే పాక్ డ్రోన్లను కూల్చివేసిన ఆకాశ్.. ఈ స్వదేశీ రక్షణ వ్యవస్థ స్పెషాలిటీ ఇదే!
Akash Missile System | జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు తెగబడింది. అయితే, దూసుకొస్తున్న ఈ డ్రోన్లను గాలిలో ఉండగానే తుత్తునియలు చేయడంలో ఆకాశ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది.
Akash Missile System | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు తెగబడింది. అయితే, దూసుకొస్తున్న ఈ డ్రోన్లను గాలిలో ఉండగానే తుత్తునియలు చేయడంలో ఆకాశ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ రక్షణ వ్యవస్థ గురించి ఇప్పుడు అంతటా చర్చ మొదలైంది.
ఆకాశ్-ప్రత్యేకతలు
పేరు: ఆకాశ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్
అభివృద్ధి చేసింది: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్
పరిధి: 4.5 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్లు
క్షిపణి వేగం: గంటకు 4,320 కిలోమీటర్లు (సూపర్ సోనిక్ (మాక్ 2.5-3.5))
లాంచింగ్ ప్లాట్‌ఫామ్: మొబైల్ లాంచర్లు (ట్రక్కు లేదా వాహనాలు)
వేటిని కూల్చగలదు?: డ్రోన్లు, ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణులు
స్పెషాలిటీ: ఏక కాలంలో ఏ దిశ నుంచి వచ్చిన బహుళ డ్రోన్లనైనా కచ్చితత్వంతో కూల్చగలదు.
వార్‌హెడ్ బరువు: సుమారు 60 కిలోలు
రాడార్ రకం: రాజేంద్ర రాడార్ (లక్ష్యాల కూల్చివేత, గుర్తింపు)
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
కాంగ్రెస్‌కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

