PM Modi: ప్రాణ ప్రతిష్ట వేళ భావోద్వేగానికి లోనవుతున్నా.. ఆడియో సందేశంలో ప్రధాని మోదీ
PM Modi: దేశమంతా రామజపంలో మునిగిపోతున్నది. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు ఇంకా 11 రోజుల సమయమే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ఓ ఆడియా సందేశాన్ని రిలీజ్ చేశారు. 11 రోజుల పాటు ధార్మిక వేడుకలను నిర్వహించనున్నట్లు చెప్పారు. జీవితంలో తొలిసారి భావోద్వేగానికి లోనవుతున్నట్లు చెప్పిన ఆయన.. ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు.
న్యూఢిల్లీ: అయోధ్యలో జరగనున్న శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఇంకా 11 రోజులే ఉన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ(PM Modi) తన ఎక్స్ అకౌంట్లో ఆడియో సందేశాన్ని పోస్టు చేశారు. తొలిసారి తాను భావోద్వేగానికి లోనవుతున్నట్లు ఆయన తెలిపారు. తీవ్రతలో ఉన్న విషయాన్ని శబ్ధాల్లో చెప్పలేకపోతున్నట్లు వెల్లడించారు. జీవితంలో తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని, ఆ ఫీలింగ్స్ అనుభవిస్తున్నట్లు ఆయన చెప్పారు.
అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ కార్యక్రమానికి సాక్షిగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి 11 రోజుల పాటు విశేష అనుష్టానంలో పాల్గొననున్నట్లు చెప్పారు. ప్రాణ ప్రతిష్ట కోసం ఆ భగవంతుడు తనను ఓ పరికరంగా వాడుకుంటున్నట్లు చెప్పారు. దేశ ప్రజల ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నట్లు తన సందేశంలో ప్రధాని తెలిపారు.
अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं।
मेरा सौभाग्य है कि मैं भी इस पुण्य अवसर का साक्षी बनूंगा।
प्रभु ने मुझे प्राण प्रतिष्ठा के दौरान, सभी भारतवासियों का प्रतिनिधित्व करने का निमित्त बनाया है।
इसे ध्यान में रखते हुए मैं आज से 11 दिन का विशेष…
— Narendra Modi (@narendramodi) January 12, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

