కొవిడ్-19 యోధులుగా వర్కింగ్ జర్నలిస్టులు

భువనేశ్వర్ : కొవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న తరుణంలో ఒడిషా కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వర్కింగ్ జర్నలిస్టులను కొవిడ్ వారియర్స్ గా గుర్తించాలని నిర్ణయం తీసుకున్నామని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
కరోనా వైరస్ పై వర్కింగ్ జర్నలిస్టులు అవిశ్రాంతంగా సమాచారం చేరవేయడంతో పాటు కొవిడ్-19 సంబంధిత అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారని ప్రశంసించారు. కొవిడ్19కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో జర్నలిస్టులు ప్రజలు, ప్రభుత్వానికి విలువైన మద్దతు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి విపత్తు వేళలో జర్నలిస్టులు గొప్ప సేవలు అందిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Babu vs Gaddam Vamsi | వారిని సస్పెండ్ చేయవద్దు.. మంత్రి శ్రీధర్‌బాబుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చురకలు!
Indian sailer | ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. ఇండియన్ సెయిలర్ దుర్మరణం..!
NRI | కేటీఆర్ చొరవతో స్వదేశానికి చేరుకున్న కొడంగల్ గల్ఫ్ బాధితురాలు
Achampet | అచ్చంపేటలో బాలింత మృతి.. పరిస్థితి ఉద్రిక్తం
ఆస్తి కోసం దారుణం.. మహిళ తల, మొండెం వేరుచేసి హత్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

