CUET-UG 2026: సీయూఈటీ ప్రవేశ పరీక్ష కొత్త షెడ్యూల్ ప్రకటించిన ఎన్టీఏ
CUET-UG 2026: యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం నిర్వహించే సీయూఈటీ-యూజీ-2026 పరీక్ష కొత్త తేదీలను ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసింది. పరీక్షలకు చెందిన కొత్త తేదీలతో పాటు అడ్మిట్ కార్డుల వివరాలను రిలీజ్ చేశారు. మే 31వ తేదీతో పాటు జూన్ 6, 7 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొన్నది.
న్యూఢిల్లీ: యూనివర్సిటీ కోర్సుల కోసం నిర్వహించే సీయూఈటీ-యూజీ-2026(CUET-UG 2026) పరీక్ష కొత్త తేదీలను ఇవాళ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసింది. పరీక్షలకు చెందిన కొత్త తేదీలతో పాటు అడ్మిట్ కార్డుల వివరాలను రిలీజ్ చేశారు. మే 28వ తేదీన ఈద్ ఉల్ అజా పండుగ సందర్భంగా సీయూఈటీ పరీక్షను రద్దు చేశారు. అయితే ఆ రోజున నిర్వహించాల్సిన పరీక్షను మే 31వ తేదీతో పాటు జూన్ 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొన్నది. మే 31వ తేదీన జరిగే పరీక్షలకు చెందిన అడ్మిట్ కార్డులను రిలీజ్ చేశారని, అభ్యర్థులు వాటిని అధికారిక వెబ్సైట్(cuet.nta.nic.in.) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఎన్టీఏ తెలిపింది. ఇక జూన్ 6, 7 తేదీలకు చెందిన అడ్మిట్ కార్డులను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు ఎన్టీఏ ఏజెన్సీ పేర్కొన్నది. అయితే అప్డేట్ కోసం రెగ్యులర్‌గా వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని ఎన్టీఏ తెలిపింది.
సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియను సరళతరం చేసేందుకు సీయూఈటీ-యూజీ పరీక్ష విధానాన్ని 2022లో ప్రవేశపెట్టారు. గతంలో యూనివర్సిటీల్లో ప్రవేశం పొందేందుకు అనే రకాల ఎంట్రెన్స్ టెస్టులను నిర్వహించేవారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

