లాక్డౌన్ వార్తలు అవాస్తవం : పీఐబీ
లాక్డౌన్ | లాక్డౌన్ వార్తలు అవాస్తవం.. లాక్డౌన్ విధిస్తారని కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు చేయలేదని పీఐబీ స్పష్టం చేస్తూ ట్వీట్

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ నుంచి లాక్డౌన్ విధిస్తారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వదంతులను కేంద్రం కొట్టిపారేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసి స్పష్టతనిచ్చింది.
దేశంలో మే 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు లాక్డౌన్ విధిస్తారని ఓ వార్తా చానెల్ ప్రసారం చేసినట్లు, ఆ క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సదరు చానెల్ స్పందిస్తూ తాము అలాంటి వార్తలు ప్రసారం చేయలేదని స్పష్టం చేసింది. లాక్డౌన్ వార్తలు అవాస్తవం.. లాక్డౌన్ విధిస్తారని కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనలు చేయలేదని పీఐబీ స్పష్టం చేస్తూ ట్వీట్ చేసింది.
ప్రస్తుతం లాక్డౌన్ అవసరం లేదని, కరోనా కేసులు అధికంగా ఉన్న ఏరియాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించాలని, మే 31 వరకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇటీవలే కేంద్ర హోంశాఖ సూచించింది.
सोशल मीडिया पर वायरल हो रहे एक पोस्ट में दावा किया जा रहा है कि केंद्र सरकार ने देश में 3 मई से 20 मई तक सम्पूर्ण लॉकडाउन लगाने की घोषणा की है।#PIBFactCheck: यह दावा #फर्जी है। केंद्र सरकार ने ऐसी कोई घोषणा नहीं की है। pic.twitter.com/Xt93IDnMcc
— PIB Fact Check (@PIBFactCheck) April 30, 2021
ఇవికూడా చదవండి..
మంత్రి ఈటల భూ కబ్జాపై దర్యాప్తు ప్రారంభం
బడుగుల భూమిలో ఈటల పాగా
బండారం బట్టబయలు
సీఎంకు లేఖ రాసిన అచ్చంపేట, హకీంపేట రైతులు
ఈటల ‘అక్రమ’మేనా?!
తప్పు ఒప్పుకొన్న ఈటల
కార్మికలోకానికి మంత్రి కొప్పుల మేడే శుభాకాంక్షలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

