Home
National
No Jeans T Shirt Or Leggings Teachers In Assam Will Follow Proper Dress Code In Schools
అస్సాంలో టీచర్లు టీ షర్టులు ధరించొద్దు
ప్రభుత్వ టీచర్లు టీ-షర్టులు, లెగ్గిన్స్ ధరించొద్దని అస్సాం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయులు ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలని సూచించింది.
దిస్పూర్, మే 21: ప్రభుత్వ టీచర్లు టీ-షర్టులు, లెగ్గిన్స్ ధరించొద్దని అస్సాం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకులుగా ఉండే ఉపాధ్యాయులు ఫార్మల్ దుస్తులను మాత్రమే ధరించాలని సూచించింది. ‘పురుష ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నప్పుడు ఫార్మల్ చొక్కా, ప్యాంటు మాత్రమే ధరించాలి. మహిళా టీచర్లు చీర, సల్వార్ ధరించాలి. టీ-షర్టులు, లెగ్గిన్స్ ఇతర ఫ్యాషన్ దుస్తులు ధరించరాదు’ అని సర్కారు పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

