Air Pollution | పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే.. నో పెట్రోల్.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా రాజధాని నగరంలో వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది.
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. గత కొన్ని రోజులుగా రాజధాని నగరంలో వాయు కాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏక్యూఐ లెవెల్స్ 500గా నమోదైంది. తీవ్ర వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కఠిన చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ (Pollution Under Control Certificates) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపొద్దని (No fuel) ఆదేశించింది. బీఎస్-6 కంటే తక్కువ ప్రమాణాలు ఉండే ఢిల్లీయేతర ప్రైవేట్ వాహనాలను రాజధానిలోకి అనుమతించబోమని ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ స్పష్టం చేశారు. డిసెంబర్ 18 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. శీతాకాలంలో కాలుష్య స్థాయిలు దశాబ్దకాలంలో చాలావరకూ ఒకే విధంగా ఉన్నాయని తెలిపారు.
Also Read..
PM Modi | స్వయంగా కారునడుపుతూ.. ప్రధాని మోదీని మ్యూజియానికి తీసుకెళ్లిన జోర్డాన్ యువరాజు.. VIDEO
Delhi Airport | అనుకూలించని వాతావరణం.. విమానాల రాకపోకలపై ప్రభావం..!
Dense Fog | మంటల్లో కాలి బూడిదైన బస్సులు.. 13 మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేస్తారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Mens Fitness | పురుషుల ఫిట్నెస్ అంటే కేవలం కండరాలను పెంచుకోవడమే కాదు, ఇవి కూడా..!
Gadwal ADE | కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలు లంచం.. గద్వాల ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

