New Delhi : ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలు తీసుకోవద్దు.. ఎంబీబీఎస్ విద్యార్థులకు ఎన్ఎంసీ హెచ్చరిక
బెలిజ్‌లోని సెంట్రల్ అమెరికా ఈశాన్య తీరంలో ఉన్న వైద్య సంస్థల్లో అలాగే ఉజ్బెకిస్తాన్‌లోని ఒక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) హెచ్చరించింది.
న్యూఢిల్లీ, జూలై 22 : బెలిజ్‌లోని సెంట్రల్ అమెరికా ఈశాన్య తీరంలో ఉన్న వైద్య సంస్థల్లో అలాగే ఉజ్బెకిస్తాన్‌లోని ఒక వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవద్దని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) హెచ్చరించింది. బెలిజ్‌లోని సెంట్రల్ అమెరికన్ హెల్త్ అండ్ సైన్సెస్ యూనివర్సిటీ, కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్‌తో సహా మూడు వైద్య సంస్థలలో అడ్మిషన్ తీసుకోవద్దని ఎన్ఎంసీ ఒక నోటీసులో భారతీయ విద్యార్థులకు సూచించింది. భారతీయ వైద్య విద్య ప్రమాణాలను పాటించకపోవడం, క్యాంపస్ మౌలిక సదుపాయాలు సరిగ్గా లేకపోవడం, నాణ్యత లేని క్లినికల్ శిక్షణ సౌకర్యాలు, భారతీయ విద్యార్థులపై వేధింపులు వంటి ఆందోళనల నేపథ్యంలో ఎన్ఎంసీ ఈ హెచ్చరికను జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Belize
- MBBS Students
- NMC
- Uzbekistan
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

