భోపాల్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్

భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ బయటపడింది. ఒక పాజిటివ్ కేసు శాంపిల్‌లో దీనిని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) తెలిపింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసింది. దీంతో కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తున్నట్లు ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వస్ సారంగ్ గురువారం తెలిపారు. కాగా, దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ కారణమని భావిస్తుండగా తాజాగా దాని కంటే మరింతగా వ్యాప్తి చెందే డెల్టా ప్లస్ వేరియంట్‌ను గుర్తించారు. మరోవైపు భోపాల్‌లో గుర్తించిన కొత్త వేరియంట్ పేరు ఏమిటన్నది ఇంకా వెల్లడి కాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

