మైనర్ బాలికతో మాట్లాడుతున్నాడని ముస్లిం యువకుడిపై దాడి..
Karnataka | మైనర్ బాలికతో మాట్లాడుతున్నాడని ముస్లిం యువకుడిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకున్నది. హఫీద్ అనే యువకుడికి సామాజిక మాధ్యమైన ఇన్‌స్టాగ్రామ్‌లో
బెంగళూరు: మైనర్ బాలికతో మాట్లాడుతున్నాడని ముస్లిం యువకుడిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకున్నది. హఫీద్ అనే యువకుడికి సామాజిక మాధ్యమైన ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడాది క్రితం 17 ఏండ్ల బాలిక పరిచయమైంది. గత కొన్ని రోజులుగా వీరిద్దరు ఓ బస్టాప్‌లో కలుసుకుంటున్నారు.
ఎప్పటిలానే ఈ నెల 5న కూడా వారిద్దరు అదే చోట కలుకుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో జీప్‌లో వచ్చిన కొందరు అతడిని ఎత్తుకెళ్లిపోయారు. నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ యువకుడు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మరుసటి రోజు (జనవరి 6న) బాలిక తండ్రి.. హఫీద్‌పై ఫిర్యాదు చేశాడు. తన కూతురిని ఫోన్ నంబర్ ఇవ్వాలని వేధిస్తున్నాడని, ఆమె దానికి నిరాకరించడంతో బెదిస్తున్నాడని పేర్కొన్నాడు. దీంతో అతనిపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Type 1 Diabetes | చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. అది టైప్-1 డయాబెటిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి..
IPS Officer | మహిళా ఐపీఎస్ అధికారికి అశ్లీల వీడియోలు.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం
INDvsNZ | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ భారీ ఆధిక్యం.. 109/2 వద్ద న్యూజిలాండ్ పోరాటం
Hyderabad | హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం.. రూ.600 కోట్ల సమీకరణపై సర్కారు గురి!
వికారాబాద్‌లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

