చీరకట్టుకోవాలన్నా, డ్రస్ మార్చుకోవాలన్నా మహిళలు గంటల గంటల టైమ్ తీసుకుంటారు. కానీ ఈ మోడల్ రెప్పపాటులో డ్రస్ మార్చేసింది. అది కూడా స్టేజ్ పైనే.
తన డ్రస్‌కు మ్యాచ్ కాని బ్లూ డ్రస్ వేసుకుందని ఆమె భాగస్వామి అసహనం వ్యక్తం చేశాడు.
అయితే కళ్లార్పకుండా తననే చూడమంటూ సెకనులో బ్లాక్ డ్రస్లోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ బామ.
ఈ వీడియోని సినీ దర్శకుడు శిరీష్ కుందర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి