పీఎం కేర్స్ ఫండ్ నుంచి లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల సమీకరణ

న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్ నిధుల నుంచి లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమీకరిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మెడికల్ ఆక్సిజన్ సరఫరాలు పెంచేందుకు అదనపు కేటాయింపులు జరిపామని వెల్లడించింది.
5805 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను దిగుమతి చేసుకుంటున్నామని, 1407 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తో కూడిన 81 కంటెయినర్లు భారత వాయు సేన ద్వారా దిగుమతయ్యాని తెలిపింది. 637 మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను వివిధ రాష్ట్రాలకు తరలించేందుకు 157 ఆక్సిజన్ ప్రత్యేక రైళ్లను నడిపామని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

