Home
National
Men Must Bribe And Women Have To Sleep With Someone To Get Govt Job In Bjp Ruled Karnataka Alleges Kpcc
అబ్బాయైతే లంచం.. అమ్మాయైతే పడుకోవాలి
- కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగానికి ఇది తప్పనిసరి: కేపీసీసీ
బెంగళూరు, ఆగస్టు 12: బీజేపీపాలిత కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే యువకులు డబ్బులను లంచంగా ఇవ్వాలని, వయసులో ఉన్న యువతులైతే పడుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రతినిధి ప్రియాంక్ ఖర్గే అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను దొడ్డిదారిన అమ్ముకుంటున్నారని, దీన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్)లో జరుగుతున్న నియామక ప్రక్రియలో అవినీతి జరుగుతున్నదని మండిపడ్డారు. సెక్స్ స్కాండల్లో ఇప్పటికే ఒక మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు గుర్తుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

