నిద్రలేమితో స్వార్థం
సరైన నిద్ర ఉంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. నిద్రలేమితో చాలా సమస్యలు తలెత్తుతాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 30: సరైన నిద్ర ఉంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. నిద్రలేమితో చాలా సమస్యలు తలెత్తుతాయి. అయితే తాజా పరిశోధన ప్రకారం.. నిద్ర సరిగ్గా లేకపోతే వ్యక్తులు స్వార్థపరులుగా మారుతారని గుర్తించారు. పీఎల్వోఎస్ బయాలజీ అనే జర్నల్‌లో ఈ అధ్యయన వివరాలు ప్రచురితమయ్యాయ. సరైన నిద్రలేని వారు వేరే వ్యక్తులకు సాయం చేస్తారా లేదా అనే అంశంపై బెర్కెలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. శరీరానికి అవసరమైన దానికన్నా గంట నిద్ర తగ్గినా కూడా వేరే వారికి సాయం చేసే విషయంలో వ్యక్తుల స్వభావం మారిపోతుందని సెంటర్ ఫర్ హ్యూమన్ స్లీప్ సైన్స్‌లో పనిచేసే బెన్ సైమన్ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- insomnia
- Many problems
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

