Watch: బస్సులోని మహిళకు ప్రైవేట్ భాగం చూపిన వ్యక్తి.. దొరికిపోవడంతో బోరున ఏడ్పు
పట్టుబడిన నిందితుడు బోరున ఏడ్చిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: బస్సులో ప్రయాణిస్తున్న మహిళకు ఒక వ్యక్తి తన ప్రైవేట్ భాగాన్ని చూపించాడు. అతడు దొరికిపోవడంతో బోరున ఏడ్చాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) బస్సులో ఒక వ్యక్తి ప్రయాణించాడు. రోహిణి ప్రాంతంలో ఆ బస్సు వెళ్తుండగా మహిళా ప్రయాణికురాలికి ప్రైవేట్ భాగం చూపి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) మార్షల్‌కు దీని గురించి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. బీహార్‌కు చెందిన జకీర్‌గా గుర్తించారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసి ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తామని డీటీసీ మార్షల్ తెలిపారు.
మరోవైపు ఈ సంఘటనపై ఢిల్లీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఇప్పటి వరకు ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయలేదని తెలిసింది. అయితే ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాధితురాలిని సంప్రదించి ఆమె నుంచి ఫిర్యాదు లేదా స్టేట్మెంట్ తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, పట్టుబడిన నిందితుడు బోరున ఏడ్చిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Breaking News: A man named Zakir caught by DTC Bus Marshal, Delhi, while he was flashing his private part to a woman passenger. pic.twitter.com/JTWtamO313
— Ashwini Shrivastava (@AshwiniSahaya) January 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

