Home
National
Man Beheads His Sister In Ups Barabanki District Takes Severed Head In Sack To Police Station
సోదరి తల నరికి.. దానితో కలియతిరిగి..
తన సోదరి ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేని అన్న తల నరికి, దానిని చేతబట్టి తిరగడంతో గ్రామస్తులు భీతావహులయ్యారు. యూపీలోని బారాబంకిలో ఈ ఘటన జరిగింది. తన సోదరి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం పట్ల రియాజ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు.
లక్నో: తన సోదరి ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేని అన్న తల నరికి, దానిని చేతబట్టి తిరగడంతో గ్రామస్తులు భీతావహులయ్యారు. యూపీలోని బారాబంకిలో ఈ ఘటన జరిగింది. తన సోదరి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం పట్ల రియాజ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు.
శుక్రవారం సోదరితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఆమె తలను పదునైన ఆయుధంతో నరికి దాన్ని పట్టుకుని గ్రామమంతా కలియదిరిగాడు. తర్వాత తలతో పాటు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

