హర్యానాలో స్వల్ప భూకంపం.. 2.6 తీవ్రత
Earthquake | హర్యానాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 6.08 గంటల సమయంలో హర్యానాలోని ఝజ్జర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదయిందని
న్యూఢిల్లీ: హర్యానాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 6.08 గంటల సమయంలో హర్యానాలోని ఝజ్జర్‌లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదయిందని సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం ఝజ్జర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన ఆస్థి, ప్రాణనష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు చెప్పారు.
కాగా, ఈనెల 15న మేఘాలయలో 3.9 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. 24 గంటల వ్యవధిలోపే అసోంలో కూడా భూ కంపం వచ్చిందని తెలిపింది. సోమవారం మధ్యాహ్నం 3.22 గంటలకు భూమిలో కదలికలు సంభవించాయని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Earthquake
- haryana
- Jhajjar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

