బావిలో పడిన చిరుత.. చాకచక్యంగా రక్షించిన అగ్నిమాపక సిబ్బంది.. వీడియో
Leopard | ఒడిశాలోని సంబాల్పూర్ జిల్లాలోని హిందాల్ ఘాట్ శివార్లలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రానికి ఆహారం వెతుక్కుంటూ చిరుతపులి (Leopard) వచ్చింది. ప్రమాదవశాత్తు అక్కడున్న బావిలో పడిపోయింది.
భువనేశ్వర్: ఒడిశాలోని సంబాల్పూర్ జిల్లాలోని హిందాల్ ఘాట్ శివార్లలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రానికి ఆహారం వెతుక్కుంటూ చిరుతపులి (Leopard) వచ్చింది. ప్రమాదవశాత్తు అక్కడున్న బావిలో పడిపోయింది. అయితే ఆ బావిలో సగం వరకు నీళ్లు ఉన్నాయి. ఎలాగైనా అందులోనుంచి బయట పడాలని ప్రయత్నించింది. అయినా ఫలితం దక్కలేదు. ఇంతలో దానిని చూసిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి చేరవేశారు.

బావిలో చిరుత ఉన్న ప్రదేశానికి తాడుతో ఉయ్యాలలా కట్టిన ఓ కట్టెను విడిచారు. దీంతో అది ఆ మొద్దుపైకి ఎక్కింది. అనంతరం ఆ కట్టెకు దగ్గరగా పొడవాటి నిచ్చెనను బావిలోకి వదిలారు. దాని సాయంతో పైకివచ్చిన చిరుత వెనక్కి చూడకుండా పరుగులు పెరుగులు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH | Odisha Fire dept officials rescued a leopard that fell into a well near Hindol ghat in Sambalpur district
"We got info about it from the Forest dept. We went to that place and rescued the leopard with the help of a wooden ladder," said Fire officer Mishra Kishan (08.06) pic.twitter.com/v1XfrSlflP
— ANI (@ANI) June 9, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

