Lalu Prasad Yadav | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్
Lalu Prasad Yadav | ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ (Lalu Prasad Yadav) శనివారం తిరుమల(Tirumala) లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు.
తిరుమల : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ (Lalu Prasad Yadav) శనివారం తిరుమల(Tirumala) లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు. రాత్రి తిరుమలకు కుటుంబ సభ్యులకు కలిసి చేరుకున్న ఆయన శనివారి తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. లాలు ప్రసాద్ యాదవ్ వెంట ఆయన మాజీ ముఖ్యమంత్రి రబ్రిదేవి, కుమారుడు తేజస్వి యాదవ్, కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనంలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

