Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ
Lalu Prasad Yadav: న్యూఢిల్లీ: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్‌లో ఇవాళ లాలూను సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిన్న లాలూ భార్య రబ్రీ దేవిని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే పలువుర్ని అరెస్టు చేశారు.
పాట్నా: మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)ను ఇవాళ సీబీఐ విచారిస్తోంది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్(Land for jobs scam)లో భాగంగా ఈ విచారణ కొనసాగుతోంది. పాట్నాలోని లాలూ కూతురు మీసా భారతి ఇంట్లో ఈ దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో లింకు ఉన్న లాలూ భార్య.. బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని సోమవారం సీబీఐ(CBI) ప్రశ్నించిన విషయం తెలిసిందే.
లాలూ రైల్వే మంత్రి(Railway Minister)గా ఉన్న సమయంలో జరిగిన ఉద్యోగ నియామకాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రతిగా వారి నుంచి లాలూ, ఆయన కుటుంబసభ్యులు భూమలు తీసుకున్న కేసు(లాండ్ ఫర్ జాబ్)లో సీబీఐ ఇదివరకే కేసు నమోదు చేసింది. ఈ కేసులో లాలూ కూతుళ్లు మీసా(Misa), హేమ(Hema)లపై కూడా ఫిర్యాదులు ఉన్నాయి.
తన తండ్రిని వేధిస్తున్నారని లాలూ కూతురు రోహిని ఆచార్య(Rohini Acharya) ఆరోపించారు. తన తండ్రికి ఏం జరిగినా.. ఎట్టి పరిస్థితుల్లో ఎవర్ని సహించేది లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. కాలం చాలా శక్తివంతమైందని, ఇది గుర్తుపెట్టుకోవాలని ఆమె ఓ ట్వీట్లో హెచ్చరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

