కాషాయ పార్టీకి కాంగ్రెస్ బీ టీం : రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై జేడీ(ఎస్) ఫైర్
కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీంగా పనిచేస్తోందని జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే కే శ్రీనివాసగౌడ కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేసిన అనంతరం కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగళూర్ : కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీంగా పనిచేస్తోందని జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే కే శ్రీనివాసగౌడ కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేసిన అనంతరం కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస గౌడతో పాటు మరో ఎమ్మెల్యే ఎస్ఆర్ శ్రీనివాస్ కూడా జేడీ(ఎస్)కు ఓటు వేయలేదని అన్నారు.
కాషాయ పార్టీకి బీ టీంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ దేశంలో బీజేపీ ఎదుగుదలకు బాధ్యత వహించాలని చెప్పారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో జేడీ(ఎస్) ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ (దేవెగౌడ కుమారుడు) కాంగ్రెస్ పోలింగ్ ఏజెంట్ డీకే శివకుమార్‌కు తన బ్యాలెట్ పేపర్‌ను చూపారని, రేవణ్ణ ఓటును చెల్లుబాటు కాకుండా చూడాలని బీజేపీ ఈసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో తాను కాంగ్రెస్‌కు ఓటు వేశానని ఆ పార్టీపై ఇష్టంతోనే తానలా చేశానని కర్నాటక జేడీ(ఎస్) నేత కే శ్రీనివాస గౌడ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Congress
- jds
- Kumaraswamy
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

