పెండ్లి వేడుకలో బాలీవుడ్ సాంగ్ ఆలపించిన కొరియన్
పెండ్లి వేడుకలో కొరియన్ వ్యక్తి యే జవానీ హై దీవానీ మూవీలోని కబీరా సాంగ్‌ను ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
న్యూఢిల్లీ : పెండ్లి వేడుకలో కొరియన్ వ్యక్తి యే జవానీ హై దీవానీ మూవీలోని కబీరా సాంగ్‌ను ఆలపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పీయూషా పాటిల్ అనే మహిళ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 2 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఈ క్లిప్‌లో కొరియన్ కిమ్ జయోన్ సంప్రదాయ దుస్తుల్లో వేదికపై కూర్చుని కబీరా పాటను ఆలపించడం కనిపిస్తుంది. వేదికపై గిటార్‌తో మరో వ్యక్తి కిమ్‌కు సహరించడం చూడొచ్చు. హిందీ తెలియకపోయినా కిమ్ ఎంతో శ్రావ్యంగా పాట పాడటం అతిధులను ఆకట్టుకుంటుంది. పెండ్లికి వచ్చిన అతిధులంతా చప్పట్లతో కిమ్‌ను ఎంకరేజ్ చేయడం క్లిప్‌లో కనిపిస్తుంది.
సోదరి సంగీత్‌లో లవ్లీ పెర్ఫామెన్స్ ఇది..అతడి యాసను ఎవరూ ఎద్దేవా చేయవద్దు..కిమ్ జయోన్కు హిందీ సహా భారతీయ భాషలేవీ తెలియకపోయినా బాలీవుడ్ పాటలంటే ఎంతో ఇష్టం..వధూవరులకు అభినందనగా ఈ పాట పాడాడని..అతడిని అభినందించి ప్రేమను వ్యాపింపచేద్దామని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Kabira song
- Korean man
- Singing
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

