Wedding Gifts Show | కారు నుంచి వంట సామగ్రి వరకు.. కట్నకానుకల ప్రదర్శన వీడియో వైరల్
Wedding Gifts Show | కారు నుంచి వంట సామగ్రి వరకు కట్న కానుకలను ప్రదర్శించారు. (Wedding Gifts Show) పెళ్లి బహుమతులకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కట్నకానుకలా? లేక బజారా? అంటూ నెటిజన్లు నోరెళ్ల బెట్టారు.
న్యూఢిల్లీ: కారు నుంచి వంట సామగ్రి వరకు కట్న కానుకలను ప్రదర్శించారు. (Wedding Gifts Show) పెళ్లి బహుమతులకు సంబంధించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కట్నకానుకలా? లేక బజారా? అంటూ నెటిజన్లు నోరెళ్ల బెట్టారు. ఒక జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భారీగా కట్నకానుకలతోపాటు పెళ్లి బహుమతులకు సంబంధించిన వస్తువులను వివాహ వేదిక వద్ద ఉన్న గ్రౌడ్లో ప్రదర్శించారు. ఎస్యూవీ కారు, వరుసగా ఉంచిన కిచెన్ పరికరాలు, ఫర్నిచర్ సహా వందల సంఖ్యలో వస్తువులు ఉన్నాయి. ఫుడ్ ప్లేట్లు, కంటైనర్లు, ఫ్రైయింగ్ ప్యాన్లు, రిఫ్రిజిరేటర్, వోల్టాస్ ఏసీ, వాషింగ్ మెషీన్, కప్బోర్డ్లు, బెడ్లు, సోఫాలు, అలంకారానికి సంబంధించిన అనేక వస్తువులను ప్రదర్శించారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. భారీ సంఖ్యలో ప్రదర్శించిన కట్నకానుకలను చూసి కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెళ్లి బహుమతులా? లేక బజారా? అని మరికొందరు ప్రశ్నించారు. అయితే ఆడంబరం కోసం వీటిని ఇలా ప్రదర్శించడాన్ని కొందరు తప్పుపట్టారు. సిగ్గుచేటు చర్య అని మరికొందరు విమర్శించారు.
Look at the dowry display pic.twitter.com/DxWSSw9aGc
— Rosy (@rose_k01) November 26, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Kitchen Tools
- show
- suv
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

