ఐఏఎస్ పూజా సింఘాల్‌పై సస్పెన్షన్..
రాంచీ: రాష్ట్ర మైనింగ్ కార్యదర్శి పూజా సింఘాల్‌పై జార్ఖండ్ ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది. మన్రేగా నిధులతో పాటు ఇతర ఫండ్స్ విషయంలో మనీల్యాండింగ్‌కు పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. సింఘాల్‌ను అయిదు రోజుల పాటు ఈడీ కస్టడీలోకి తీసుకునే విధంగా రాంచీలోని కోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. బుధవారం రోజున ఈడీ ఆమెను అరెస్టు చేసింది. మన్రేగా నిధుల మనీల్యాండరింగ్ కేసులు ఇది రెండవ అరెస్టు కాగా, ఇటీవల ఈ కేసులో సుమన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నివాసం నుంచి 17 కోట్ల నగదు రికవరీ చేశారు. అయితే సుమన్ కుమార్‌తో పూజా సింఘాల్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ తేల్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

