దేశంలో తొలి ఏఐ ట్యూటర్‌ను ప్రారంభించిన ‘జేఈఈటీ ఏఐ’
సొంతంగా ఒక వ్యక్తిగత ఉపాధ్యాయుడి వద్ద నేర్చుకున్న అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారతదేశపు మొట్టమొదటి వినూత్న ఏఐ ట్యూటర్‌ను ‘జేఈఈటీ ఏఐ’ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది
న్యూఢిల్లీ: సొంతంగా ఒక వ్యక్తిగత ఉపాధ్యాయుడి వద్ద నేర్చుకున్న అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారతదేశపు మొట్టమొదటి వినూత్న ఏఐ ట్యూటర్‌ను ‘జేఈఈటీ ఏఐ’ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థులు ప్రశ్నలు అడిగేవరకు వేచివుండకుండా, ఇది నేరుగా కాన్సెప్టులను బోధిస్తుంది. వర్చువల్‌గా బోర్డుపై రాస్తూ, మల్టీమీడియా కంటెంట్‌ను ప్రదర్శిస్తూ, ఇంటరాక్టివ్ సిమ్యులేషన్ ద్వారా క్లిష్టమైన అంశాలను సులభతరం చేస్తుంది
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

