Road accident | జమ్ముకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం.. అదుపు తప్పి రాళ్ల గుట్టను ఢీకొట్టిన మినీ బస్సు
Road accident | జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధంపూర్ జిల్లాలోని రామ్‌నగర్-బలాంద్ రహదారిపై ఓ మినీ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఉధంపూర్: జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఉధంపూర్ జిల్లాలోని రామ్‌నగర్-బలాంద్ రహదారిపై ఓ మినీ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రామ్‌నగర్‌లోని సబ్ హాస్పిటల్‌కు తరలించారు.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని ఉధంపూర్ ఏఎస్పీ అన్వర్ ఉల్ హక్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

