టీకాల ఉత్పత్తికి అనుమతులు.. సంతోషకరం… మీ బాస్ పట్టించుకుంటారా?

టీకా ఉత్పత్తిని పెంచడానికి దేశంలోని ఫార్మా కంపెనీలకు అనుమతులివ్వాలని మంగళవారం ఓ సదస్సులో నేను సూచించాను. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ ప్రక్రియలో ఉన్నట్టు తెలియడం సంతోషకరం.
-నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి
మీ బాస్ పట్టించుకుంటారా?
వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు ఫార్మా సంస్థలకు అనుమతులనివ్వాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏప్రిల్ 18నే ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే ఈ విన్నపాన్ని మీ బాస్ (మోదీ) పట్టించుకుంటారా?
-జైరామ్ రమేశ్, కాంగ్రెస్ నేత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

