Home
National
It Has Come To Light That Large Donations Have Been Given To Bjp Through The Electoral Trust
GMR | కూలిన ఢిల్లీ విమానాశ్రయ టెర్మినల్.. బీజేపీకి జీఎంఆర్ భారీ విరాళాలు
ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో టెర్మినల్-1 కూలి ఒకరు మరణించిన ప్రమాదం తర్వాత విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ ఇప్పుడు ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది.
- ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా అందజేత
GMR | న్యూఢిల్లీ, జూన్ 29: ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో టెర్మినల్-1 కూలి ఒకరు మరణించిన ప్రమాదం తర్వాత విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ ఇప్పుడు ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది. 2018 నుంచి ఆ సంస్థ అధికార ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా అధికార పార్టీకి పరోక్ష మార్గంలో భారీగా నిధులందజేసిన సంస్థల్లో జీఎంఆర్ ఒకటి.
కాగా, ఎలక్టోరల్ బాండ్లు అన్నవి ఎన్నికల ముందు వ్యక్తులు, సంస్థలు తమకు నచ్చిన పార్టీలకు విరాళాలు ఇచ్చే ఒక విధానం. అయితే ఎలక్టోరల్ ట్రస్ట్ అన్నది రాజకీయ పార్టీలకు విరాళాలు అందజేసేందుకు ఉద్దేశించిన మరో ప్రక్రియ. దీనికి నిర్దిష్ట కాలపరిమితి లేదు. ఏడాది పొడవునా ఎప్పుడైనా వ్యక్తులు, సంస్థలు ట్రస్ట్‌కు విరాళం ఇవ్వవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

