Isro Scientist | కౌంట్‌డౌన్ సమయంలో స్వరం వినిపించే ఇస్రో శాస్త్రవేత్త మృతి
Isro Scientist | భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) వరుస అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్-3 (Chandrayaan 3) ప్రయోగంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇలాంటి సమయంలో ఓ విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. ఇస్రోలో విధులు నిర్వహిస్తున్ను ఓ ప్రముఖ శాస్త్రవేత్త (Isro Scientist) తాజాగా మరణించారు.
Isro Scientist | భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో (ISRO) వరుస అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. చంద్రయాన్-3 (Chandrayaan 3) ప్రయోగంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఆ తర్వాత సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-L1 (Aditya L-1)ను విజయవంతంగా ప్రయోగించింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓ విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. ఇస్రోలో విధులు నిర్వహిస్తున్ను ఓ ప్రముఖ శాస్త్రవేత్త (Isro Scientist) తాజాగా మరణించారు.
ఇస్రో చేపట్టే ప్రయోగాలు ఎంత ముఖ్యమో.. ప్రయోగానికి ముందు చేపట్టే కౌంట్‌డౌన్ (countdown) ప్రక్రియకు అంత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే, ఆ సమయంలో గంభీరమైన స్వరం వినిపించే ఓ ఉద్యోగిని తాజాగా మృతి చెందారు. ఇస్రోలో కౌంట్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న వలర్మతి (50) (Valarmathi) గుండెపోటుతో మరణించారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. చంద్రయాన్-3 సహా ఇస్రో చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె చివరి సారిగా చంద్రయాన్-3కి తన స్వరం వినిపించారు.
Also Read..
Vivek Ramaswamy | నేను అధ్యక్షుడినైతే.. ట్రంప్‌ను క్షమిస్తా : వివేక్ రామస్వామి
Jasprit Bumrah | తండ్రైన బుమ్రా.. ఎక్స్‌లో ఫొటో షేర్ చేసిన క్రికెటర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

