Indigo Airlines | ఎయిర్ ఇండియా బాటలోనే ఇండిగో ఎయిర్‌లైన్స్.. ఢాకాకు విమానాల రాకపోకలు రద్దు..!
Indigo Airlines | బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్ ఇండియా (Air India) ఆ దేశానికి విమానాల రాకపోకలను రద్దు చేసింది. షెడ్యూల్ ప్రకారం.. బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన, బంగ్లాదేశ్ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా సర్వీసులను నిలిపివేసింది.
Indigo Airlines : బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్ ఇండియా (Air India) ఆ దేశానికి విమానాల రాకపోకలను రద్దు చేసింది. షెడ్యూల్ ప్రకారం.. బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సిన, బంగ్లాదేశ్ నుంచి రావాల్సిన ఎయిర్ ఇండియా సర్వీసులను నిలిపివేసింది. ఇప్పటికే విమాన టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు.. తమ టికెట్లను రద్దు చేసుకున్నా.. లేదంటే రీషెడ్యూల్ చేసుకున్నా.. చార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఇప్పుడు ఎయిర్ ఇండియా బాటలోనే ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) కూడా నడిచింది. షెడ్యూల్ ప్రకారం ఢాకాకు వెళ్లాల్సిన, ఢాకా నుంచి రావాల్సిన అన్ని ఇండిగో సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ‘బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేపు షెడ్యూల్ ప్రకారం భారత్-ఢాకా మధ్య రాకపోకలు సాగించాల్సిన అన్ని ఇండిగో సర్వీసులను రద్దు చేశాం. ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. అందుకు తాము పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాం.’ అని ఇండిగో తన ప్రకటనలో పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

