కొవిడ్ వ్యాక్సినేషన్ @ 108.47కోట్లు
Covid-19 Vaccine | దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 108.47కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాత్కాలిక ని

న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. ఇప్పటి వరకు 108.47కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాత్కాలిక నివేదికల ప్రకారం.. ఇవాళ ఉదయం 7 గంటల వరకు దేశంలో 1,09,98,126 సెషన్ల ద్వారా 1,08,47,23,042 డోసులు వేశారు. గత 24గంటల్లో 23లక్షలుకుపైగా టీకాలు వేసినట్లు పేర్కొన్నది. ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకారం.. 1,03,79,606 మంది ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు మొదటి డోసు, మరో 92,69,660 మంది రెండో డోసు వేసినట్లు పేర్కొన్నది.
ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌లో 1,83,72,723 మందికి ఫస్ట్.. మరో 1,60,37,946 మందికి సెకండ్ డోసు పంపిణీచేసినట్లు తెలిపింది. 18-44 ఏజ్ గ్రూప్‌లో 42,45,43,385 మందికి మొదటి.. 15,14,76,624 మందికి రెండో డోసు టీకా వేశామని, 45-59 ఏజ్‌గ్రూప్‌లో 17,63,88,452 మంది మొదటి.. 9,93,34,705 మంది లబ్ధిదారులు రెండో డోసు టీకా తీసుకున్నారని చెప్పింది. 60 ఏళ్లుపైబడిన 11,06,32,907 మంది తొలి, 6,82,87,034 మంది సెకండ్ డోస్ టీకా తీసుకున్నట్లు వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిలువు అద్దం ఎటుదిక్కు పెట్టాలి?.. కిచెన్ ఉన్నచోట నీరు ఉండవద్దు కదా! వాష్ ఏరియా ఉండటం తప్పుకాదా!?
హీరోయిన్గా అవకాశం ఇచ్చారు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ లేరని క్యాన్సిల్ చేశారు!
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

