Canada | కెనడా పాలసీ మార్పుతో వర్క్ పర్మిట్ల నిరాకరణ.. భారత విద్యార్థులకు బహిష్కరణ ముప్పు!
కెనడా ప్రభుత్వ విధానాలతో అక్కడి భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రికి రాత్రే ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో మార్పులు చేసి, వర్క్ పర్మిట్లను నిరాకరించడంతో వందల మంది విద్యార్థులు ఇప్పుడు ఆ దేశం నుంచి బహిష్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.
- ట్రూడో సర్కారు తీరుపై విద్యార్థుల నిరసన
Canada | న్యూఢిల్లీ: కెనడా ప్రభుత్వ విధానాలతో అక్కడి భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రికి రాత్రే ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో మార్పులు చేసి, వర్క్ పర్మిట్లను నిరాకరించడంతో వందల మంది విద్యార్థులు ఇప్పుడు ఆ దేశం నుంచి బహిష్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ రీజియన్‌లో ఆందోళనకు దిగారు. తమను దేశంలో ఉండేందుకు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినా, వర్క్ పర్మిట్లు ఇవ్వడం లేదని, దీంతో కెనడా నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
యూకే గ్రాడ్యుయేట్ రూట్ వీసా నిబంధనలు కఠినతరం!
గ్రాడ్యుయేట్ రూట్ వీసా నిబంధనలు కఠినతరం చేయడం ద్వారా విదేశీ విద్యార్థుల్లో ప్రతిభావంతులైన వారిని మాత్రమే బ్రిటన్‌లో ఉండనిచ్చేందుకు అవకాశం ఇవ్వాలని రిషి సునాక్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీంతోపాటు విదేశీ విద్యార్థులను తప్పు దోవ పట్టించే సమాచారాన్ని అందించే రిక్రూట్మెంట్ ఏజెంట్లపై అణచివేత చర్యలు చేపట్టాలని యోచిస్తున్నది. అయితే ఈ విషయాన్ని సునాక్ మంత్రులతో ఇంకా చర్చించలేదని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

