Home
National
Indian Physicist Ashoke Sen Wins Oscar Klein Medal 2026 For Outstanding Contributions To Theoretical Physics
భారత శాస్త్రవేత్త అశోక్సేన్కు ఆస్కార్ క్లెయిన్
భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన వారికి ఇచ్చే ఆస్కార్ క్లెయిన్-2026 పురస్కారం అశోక్సేన్కు దక్కింది.
- భౌతికశాస్త్రంలో విశేష సేవలు
న్యూఢిల్లీ : భారతీయ శాస్త్రవేత్త అశోక్సేన్కు ప్రపంచ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. భౌతికశాస్త్రంలో విశేష పరిశోధనలు చేసిన వారికి ఇచ్చే ఆస్కార్ క్లెయిన్-2026 పురస్కారం అశోక్సేన్కు దక్కింది. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ శాస్త్రవేత్తగా సేన్ రికార్డు సృష్టించారు.
స్ట్రింగ్ థియరీ, స్ట్రింగ్ ఫీల్డ్ థియరీ, కృష్ణబిలాల ఎంట్రోపీ లాంటి అంశాలపై చేసిన పరిశోధనలకు గాను ఆయనకు ఈ అవార్డు అందించారు. స్ట్రింగ్ థియరీలో అశోక్‌సేన్ చేసిన పరిశోధనలకు గాను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కలకత్తా యూనివర్సిటీలో చదువుకున్న సేన్.. ప్రస్తుతం బెంగుళూరులో ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరెటికల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. ఆయన చేసిన పరిశోధనలకు గాను 2001లో పద్మశ్రీ అవార్డు, 2013లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

