Home
National
Indian Govt Is Still In Talks With Pfizer Over Covid Vaccine Supply Health Minister Mansukh Mandaviya
వ్యాక్సిన్ల కోసం ఫైజర్‌తో చర్చిస్తున్నాం : మంత్రి మాండవీయ

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి చెందిన నిపుణుల బృందం.. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీతో కోవిడ్ టీకాల సరఫరా కోసం చర్చలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్సూక్ మాండవీయ తెలిపారు. ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన వివరించారు. ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో కనీసం 20 సార్లు మాట్లాడారని, వారి సూచనల మేరకే వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ టెండర్లను ఆకర్షించడంలో రాష్ట్రాలు విఫలం కావడం వల్లే.. జూలై 21వ తేదీన నూరశాతం జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకున్నట్లు మంత్రి మాండవీయ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

