తొలి స్వదేశీ టీబీ టెస్ట్ కిట్‌కు ఆమోదం
భారత్‌లో తయారైన మొట్టమొదటి టీబీ(క్షయ) టెస్ట్ కిట్‌కు ఆమోదం లభించింది. పుణెకు చెందిన మైల్యాబ్ సంస్థ ‘పాథోడిటెక్ట్' పేరుతో ఆర్టీ-పీసీఆర్ ఆధారిత టీబీ టెస్ట్ కిట్‌ను తయారు చేసింది
న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన మొట్టమొదటి టీబీ(క్షయ) టెస్ట్ కిట్‌కు ఆమోదం లభించింది. పుణెకు చెందిన మైల్యాబ్ సంస్థ ‘పాథోడిటెక్ట్’ పేరుతో ఆర్టీ-పీసీఆర్ ఆధారిత టీబీ టెస్ట్ కిట్‌ను తయారు చేసింది.
డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్), జాతీయ టీబీ నిపుణుల కమిటీ ఈ కిట్‌ను పరీక్షించి వినియోగానికి ఆమో దం తెలిపాయి. ఈ కిట్ ధర రూ.650 గా నిర్ణయించారు. ఈ కిట్ ద్వారా టీబీ పరీక్ష చేయడానికి ఎలాంటి నిపుణుల అవసరం ఉండదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

